Samsung Galaxy A33 5G ಸ್ಮಾರ್ಟ್​ಫೋನಿನ ಬೆಲೆ ಕಡಿತ! ಖರೀದಿಸಲು ಒಂದೊಳ್ಳೆ ಅವಕಾಶ

Samsung Price Cut | సాంసంగ్ ఈ ఏడాది మార్చిలో రిలీజ్ చేసిన ఓ స్మార్ట్‌ఫోన్ ధర రూ.3,000 తగ్గింది. సాంసంగ్ ఇటీవల రిలీజ్ చేసిన మొబైల్స్‌లో ఈ స్మార్ట్‌ఫోన్ పాపులర్ అయింది. ఇందులో 8GB ర్యామ్, 5,000mAh బ్యాటరీ, 48MP కెమెరా లాంటి ఫీచర్స్ ఉన్నాయి.

First published: