6. ఓ నివేదిక ప్రకారం, ఒక వ్యక్తికి తగినంత నిద్ర లేకపోతే అతని మెదడుపై ప్రభావం ఎలా ఉంటుందో అర్థం చేసుకోవడానికి శాస్త్రవేత్తలు ఈ పరిశోధన జరిపారు. తగినంత నిద్ర లేకపోతే.. ప్రత్యక్షంగా ఆ ఎఫెక్ట్ మనిషి మెదడు (Brain)పై పడుతుంది. ఫలితంగా, ఆ వ్యక్తి ఎప్పుడూ చిరాకు పడుతుంటాడు.