ఉర్ఫీ జావేద్ ని నెటిజన్లు ఏకిపారేస్తున్నారు. మొన్నటికి మొన్న బికినీలాంటి డ్రెస్ పై వలలాంటి ఒక టాప్ వేసుకొని రెచ్చిపోయింది. ఇక నిన్నటికి నిన్న సింగిల్ పీస్ డ్రెస్ లో ఎద అందాలను, హాట్ థైస్ ని ఎలివేట్ చేస్తూ అరాచకం సృష్టించింది. ఇప్పుడు ఇలా చేయడంతో నెటిజన్లు రెచ్చిపోతున్నారు. (Photo Credit : Instagram)