చియాన్ విక్రమ్, కార్తీ, జయం రవి అలాగే ఐశ్వర్య రాయ్, త్రిష లాంటి భారీ కాస్ట్ తో దర్శకుడు మణిరత్నం తెరకెక్కించారు. ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ అవుతోంది. ఈ చారిత్రక చిత్రం కోలీవుడ్‌లో కలెక్షన్స్ పరంగా అరుదైన ఘనతను సొంతం చేసుకొంది. మొత్తంగా ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 496 కోట్ల గ్రాస్‌ను వసూలు చేసి వావ్ అనిపించింది. .. Photo : Twitter